Pahalgam Days after Pahalgam terror attack, tourists begin returning to region; appreciate security measures, warmth of locals
Pahalgam - పర్యటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి 26 మంది ప్రాణాలు బలిగొన్నప్పటికీ.. సందర్శకులపై ఆ ప్రభావం ఏమాత్రం కనిపించటం లేదు. దేశ, విదేశాలకు చెందిన టూరిస్టులు పహల్గాంలోని పర్యాటకప్రాంతాల్లో విహరిస్తున్నారు. భయం లేకుండా అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. వారేమంటున్నారో వారి మాటల్లో మీరే వినండి

#Pahalgam #KashmirTourism #PahalgamAttack #KashmirUpdates #IncredibleIndia #PahalgamNews

~HT.286~PR.358~CA.43~